ప్రముఖ వైద్యులు రాజారాం, శంకర్‌కు సన్మానం
ముస్తాబాద్,జూలై 1( విజయ క్రాంతి )రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజారాం,డాక్టర్ శంకర్ డాక్టర్,డాక్టర్ అర్చన,డాక్టర్ క్రాంతి కుమార్ లను జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య సిరిసిల్ల సాహిత్య సమితి కవులు,
02-07-2026